#6 You cannot believe in God until you believe in yourself.
భగవంతున్ని నీవు నమ్మవు, నిన్ను నీవు నమ్మనంతవరకు.
bhagavantunni nIvu nammavu, ninnu nIvu nammanantavaraku
#7 Where can we go to find God if we cannot see Him in our own hearts and in every living being.
భగవంతుడిని ఎక్కడ కనుగొనగలం,మన మనసుల్లోను మరియు ఏ జీవములోను మనకు కనిపీయనప్పుడు?
bhagavantuDini ekkaDa kanugonagalam,mana manasullOnu mariyu E jIvamulOnu manaku kanipeeyanappuDu?
#8 We are what our thoughts have made us; so take care about what you think. Words are secondary. Thoughts live; they travel far.
ఆలోచనలు జీవిస్తాయి, పయనిస్తాయి; మన ఆలోచనలే మన రూపు దిద్దుతాయి; అందుకే ఆలోచించే విషయాల గురించి జాగ్రత్త తీసుకో!
aalOcanalu jeevistAyi, payanistAyi; mana aalOchanalE mana roopu diddutaayi; andukE aalOcinchE vishayaala gurinchi jaagratta teesukO!
#9 The more we come out and do good to others, the more our hearts will be purified, and God will be in them.
మనము ఇతరులకు ఎంత మంచి చేస్తామో,మన మనస్సులు అంత పవిత్రమవుతాయి; అప్పుడు భగవంతుడు వాటిలో ఉంటాడు.
manamu itarulaku enta manchi cEstaamO,mana manassulu anta pavitramavutaayi; appuDu bhagavantuDu vaaTilO unTADu.
#10 GOD of truth, be Thou alone my guide…
సత్యమే భగవంతుడు, అదే నా ఒక్కగానొక్క మార్గదర్సి...
satyamE bhagavantuDu, adE naa okkagaanokka maargadarsi...
--- మరిన్ని త్వరలో
అనువాదము: గౌరి శంకర్ సాంబటూర్ Sep 17, 2006
Sunday, September 17, 2006
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
చాలా శ్రమపడి ఈ తరం వారికోసం శ్రీ స్వామి వివేకానంద వచనాల్ని అనువదించారు. మీ బ్లాగులో సినిమాపేర్లతో కూర్చిన పోస్టింగు కూడా చూశాను. సరదాగా అనిపించింది.మీ నుంచి ఇంకా ఇంకా పక్కా మెటీరియల్ ఆశిస్తున్నాను.
మీరు వివేకానందుడి వచనాలను అందిస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది.
You cannot believe in God until you believe in yourself" కు ఇలా అనువదిస్తే బాగుంటేదేమొ ఆలోచించండి.
నిన్ను నీవు నమ్మితే గానీ దేవున్ని నమ్మలేవు.
మీరు చెప్పిన అనువాదపు అర్థమూ అదే అయినా మీరు చెప్పిన దాంట్లో "దేవున్ని నమ్మటం" మీద నొక్కి చెప్పినట్లుగా వుంది. నిజానికి వివేకానందుల వారు వ్యక్తిలోని శక్తిని నమ్మారు దైవ శక్తి కంటే.
అలాగే
7 Where can we go to find God if we cannot see Him in our own hearts and in every living being.
ను కూడా ఇలా అనువదిస్తే బాగుంటుందేమొ!
"ప్రతి జీవిలోనూ మరియు మన హృదయాల్లోనూ దేవున్ని చూడలేకపోతే మరెక్కడ చూడగలవు?"
దీనిక్కూడా పై కారణమే వర్తిస్తుంది. దేవుడు ప్రతిజీవిలోనూ మరియు హృదయాల్లోనూ వున్నాడని నొక్కి చెప్పడం ప్రధాన వుద్దేశ్యం కావాలి.
-- ఫ్రసాద్
http://charasala.wordpress.com
very good, swamiji believed in man's power aswellas god also.
As you told (Swamijii) The GOD must be in minds which gives great help to people and do precious things.Thats I like.
Thank you
Nani
meeru chala manchi karthavyam nirvahistunnaru
good always good so many people following wrong path.social service is very importent for every person, now mostly educated persons but they following selffish for own family.but we playing so many roles in our life but final result sand , live happy die happy share with others
From
Ramu
Post a Comment